వావ్.. సెలబ్రిటీ స్టైల్ లో లెహంగాలు.. తక్కువ ధరకే కలెక్షన్లు..

మనలో చాలా మందికి షాపింగ్ అంటే ఇష్టపడుతుంటారు. 

ప్రత్యేకించి అమ్మాయిల విషయమైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

లెహంగాల కొనుగోలు విషయంలో ఢిల్లీలోని చాందినీ చౌక్ చాలా ఫెమస్.

ఇండోర్‌లోని షీత్లా మాతా బజార్ కూడా చవకైన, డిజైనర్ లెహంగాల కుప్రసిద్ధి..

 మీరు డిజైనర్, ఖరీదైన నుండి ఖరీదైన లెహంగాలు తక్కువధరకే అమ్ముతుంటారు

మార్కెట్‌లో 10 నుంచి 15 వేలు పలికే లెహంగా ఇక్కడ కేవలం 5 వేల రూపాయలకే..

బనారసీ ఫాబ్రిక్ నుండి జడౌ వర్క్‌తో కూడిన భారీ ఫాబ్రిక్ డిజైన్‌ల వరకు ఉంటాయి