ఇష్టమైన వ్యక్తితో విదేశాల్లో సమంత

సమంత ప్రస్తుతం విదేశాల్లో ఉంది 

సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చింది 

దీవుల దేశం ఇండోనేషియాలో పర్యటిస్తోంది

ఇష్టమైన వ్యక్తితో కలిసి ఎంజాయ్ చేస్తోంది

మానసిక ప్రశాంతత కోసం సమంత టూర్ వేసింది 

మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతోంది సమంత 

ఈ వ్యాధి చికిత్స కోసం అమెరికా వెళ్లనుంది

ఈ గ్యాప్ లో స్నేహితులతో కలిసి ఛిల్ అవుతోంది 

సిటాడెల్ షూట్ కంప్లీట్ చేసింది సమంత

విజయ్ దేవరకొండతో ఖుషీ ఫినిష్ చేసింది