రోజూ రూ.40... ఈ మొబైల్ మీ సొంతం

రియల్‌మీ 11 ప్రో మొబైల్‌పై ఈఎంఐ ఆఫర్.

8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999.

8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.24,999.

12జీబీ+256జీబీ మోడల్ ధర రూ.27,999.

ఈఎంఐ కేవలం రూ.1153 మాత్రమే.

6.7 అంగుళాల కర్వ్‌డ్ అమొలెడ్ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్.

100MP ట్రిపుల్ కెమెరా

16MP ఫ్రంట్ కెమెరా.

5,000mAh బ్యాటరీ, 67వాట్ ఛార్జింగ్.