వావ్.. అమేజింగ్ .. కేవలం 15 రూపాయలకే టెస్టీ బర్గర్..

మనలో చాలా మందికి బర్గర్ ను ఎంతో ఇష్టంతో తింటారు..

టెస్టీ బర్గర్ కోసం ఎంతైన ఖర్చుచేయడానికి వెనుకాడరు. 

బీహర్ లోని సమస్తీపూర్‌ బర్గర్ కు ఎంతో ఫెమస్ అని చెప్పుకొవచ్చు..

ఇక్కడ పవన్ అనే వ్యక్తి టెస్టే బర్గర్ లను తయారు చేసి అమ్ముతుంటాడు

దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో నుంచి బర్గర్ లను తినడానికి ఇక్కడకు వస్తారు

ఈ బర్గర్ల బిజినెస్ తో పవన్ ఎంతో లాభాలు గడిస్తున్నాడు