పొట్ట దగ్గర కొవ్వు తగ్గించాలంటే... ఈ వ్యాయామాలు చేయండి.. !

కొందరు చూడటానికి చాలా లావుగా ఉంటారు..

దీంతో ప్రతిరోజు వాకింగ్, జిమ్ లకు వెళ్తుంటారు

గంటల తరబడి జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తుంటారు

అదే విధంగా రోజుకు తిన్న ఫుడ్  అరిగేలా కొంత శ్రమ పడాలి..

జిమ్ లలో సైక్లింగ్, వాకర్, డెంబెల్స్ ఉంటాయి

వీటిని సరైన విధంగా కోచ్ సహయంతో  పైకి ఎత్తాలి