రైతులకు మోదీ శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు
రైతులకు అదిరిపోయే శుభవార్త.
రైతులకు అదిరిపోయే శుభవార్త.
కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు అందించింది.

బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసింది.
బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఖాతాలలోకి డబ్బులు విడుదల చేశారు.

పీఎం కిసాన్ స్కీమ్ 14వ విడత కింద డబ్బులు లభిస్తాయి.

రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
రూ.2 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి.
దాదాపు 8.5 కోట్ల మంది రైతులకు డబ్బులు అందుతాయి.

అంటే ప్రభుత్వం నుంచి రూ. 17 వేల కోట్లు రైతులకు చేరతాయి.

ఇకేవైసీ చేసుకున్న రైతులకు డబ్బులు వస్తాయి.

ఇది కూడా చదవండి
ఒక్క సంవత్సరంలో రూ.లక్షకు రూ.14 లక్షలు