ఫ్యామిలీతో అనసూయ ఎంజాయ్ మూమెంట్స్

ఫ్యామిలీతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటుంది అనసూయ

భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి షికార్లు కొఫుతు ఉంటుంది

కుటుంబంతో కలిసి పండగలు చేసుకుంటూ ఉంటుంది

పర్సనల్ లైఫ్, కెరీర్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది

వెకేషన్స్ వెళ్లి ఛిల్ కావడం అమ్మడి హ్యబీ

ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఉంది అనసూయ

అక్కడ భర్తతో రొమాంటిక్ ఫోజులిచ్చి రచ్చ చేసింది

జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ చేరువైంది అనసూయ

మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేసింది

ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ అయింది