యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నారా?.. ఈ 3 ఆహారాలు డేంజర్ 

యూరిక్ యాసిడ్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. 

యూరిక్ యాసిడ్ పెరుగుదల అనేక బాధాకరమైన పరిస్థితులకు దారి తీస్తుంది. 

యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే శరీరంలోని చిన్న కీళ్లలో పేరుకుపోతుంది. ఆర్థరైటిస్ సమస్యను కలిగిస్తుంది. 

దీని వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు తలెత్తుతాయి. 

యూరిక్ యాసిడ్‌ని నిర్లక్ష్యం చేయడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. 

యూరిక్ యాసిడ్ రోగులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

యూరిక్ యాసిడ్ రోగులు నాన్ వెజ్ నుండి పూర్తిగా దూరం చేయాలి. 

యూరిక్ యాసిడ్ రోగులకు అధిక ప్రొటీన్లు, అధిక కొవ్వు పదార్థాలు కూడా హానికరం 

సోడా, శీతల పానీయాలు,జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.