టూరిస్టులకు షాక్.. వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్తే పోలీసు కేసు..
ప్రస్తుతం కొన్నిరోజులుగా అన్ని చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
అటు సముద్రాలు, నదులు నిండుకుండను తలిపిస్తున్నాయి.
ఇక పర్యావరణ ప్రేమికులు వాటర్ ఫాల్స్ ను చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు.
మధ్య ప్రదేశ్ లోని జలపాతం ప్రస్తుతం మరోసారి వార్తలలో నిలిచింది.
అయితే.. రేవాలోని వాటర్ ఫాల్స్ చూడాలనుకున్న టూరిస్టులకు షాక్ ఎదురైంది..
ఇక్కడ ప్రాంతంలో వెళ్తే పోలీసు కేసు నమోదుచేస్తామన్న అధికారులు..
ఈప్రాంతంలో ఏర్పాటు చేసి మెట్లు పూర్తిగా పాడైపోయాయి..
భద్రత కూడా సరిగ్గాలేకపోవడంతో గతంలో అనుకొని సంఘటనలు జరిగాయి..
అందుకే మూడేళ్ల నుంచి ఈ వాటర్ ఫాల్స్ మూసి ఉన్నట్లు తెలుస్తోంది..
ఇది కూడా చదవండి: మహిళలకు ఇక్కడ ఏడాది పాటు ప్రసూతి సెలవులు..