వర్షాకాలంలో జామపండు తింటున్నారా.. ఇది మీకోసమే...

సాధారణంగా ఏ సీజన్ లో పండే పళ్లని అప్పుడు తప్పకుండా తినాలి..

ప్రస్తుతం సీజన్ తో సంబంధం లేకుండా మార్కెట్ లో అన్నిరకాల పళ్లు లభిస్తున్నాయి..

వర్షకాలంలో జామపండ్లను తినోద్దని వైద్యులు చెబుతుంటారు..

అసలే వర్షం వల్ల జలుబు, గొంతునొప్పి ఫీవర్ తరచుగా వస్తుంటాయి..

జామ పండ్లు తిన్న కొందరికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి..

కానీ జామలో ఆరోగ్యానికి మేలు చేసే అంశాలు కూడా లేకపోలేదు..

జామలో విటమిన్ సి, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి

మెదడు చురుకుగా పనిచేయడంతో పాటు, బీపీని నియంత్రిస్తుంది..

మహిళల్లో రుతు సంబంధ సమస్యలను మెరుగు పరుస్తుంది..