మరోసారి తమన్నా అందాల జాతర..

తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 18 ఏళ్లై దాటి పోయింది. 

తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది.  

తమన్నా సినీ కెరీర్ విషయానికి వస్తే.. 

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి భోళా శంకర్‌లో నటిస్తోంది..

ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకు రెడీ అవుతోంది.

మెహెర్ రమేష్ దర్శకుడు.. 

దీంతో పాటు తమన్నా.. తమిళ్‌లో రజనీకాంత్ 'జైలర్‌’లో నటిస్తోంది.

 సన్ పిశ్చర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు నెల్సన్ దర్శకుడు. 

ఈ సినిమా ఆగస్టు10న భారీగా విడుదలవుతోంది.