పోలీసు శాఖపై సీఎం వరాల జల్లు.. డిటెయిల్స్ ఇవే..

ఎన్నికల ముందు మధ్యప్రదేశ్ పోలీసు సిబ్బందికిగుడ్ న్యూస్ చెప్పారు

పోలీసు శాఖపై వరాల జల్లు కురిపించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్

పోలీసు సిబ్బందికి వారపు సెలవులు, 15 లీటర్ల పెట్రోల్ అలవెన్సుల ప్రకటన

పోలీసు సిబ్బందికి పౌష్టికాహారం కోసం ప్రతినెలా వెయ్యి రూపాయలు

రాష్ట్ర పోలీస్ సర్వీస్ ఆఫీసర్లకు ఐదవ పే స్కేల్ ఇవ్వబడుతుంది. 

కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ వరకు యూనిఫాం కోసం 5000 వరకు ఇవ్వబడుతుంది

45 ఏళ్లు పైబడిన పోలీసులందరికీ ఉచితంగా చికిత్స అందించనున్నారు. 

పోలీసు సిబ్బందికి 25 వేల కొత్త ఇళ్లు నిర్మించనున్నారు