పీజీ హస్టళ్లపై భారీగా జీఎస్టీ పెంపు..

విద్యార్థులు ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్తుంటారు. 

ఈక్రమంలో ఎక్కువ మంది విద్యార్థులు హస్టళ్లలో ఉంటుంటారు. 

మరికొందరు ఉద్యోగాలు చేస్తు కూడా హస్టల్ లో ఉంటారు. 

ఇప్పటికే అన్నిరకాల హస్టళ్లలో నెలవారీ చార్జీలను భారీగా పెంచేశారు..

బెంగళూరు వంటి నగరాలలోహస్టల్స్ గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..

ఇక మీదట రిజిస్టర్డ్ హాస్టళ్లు, పీజీలు నెలవారీ అద్దెపై 12% పన్ను విధించనున్నారు

 హాస్టళ్లు లేదా పీజీల ఆదాయంపై జీఎస్టీ మినహాయించాలని దరఖాస్తు చేసుకున్నారు.

 కానీ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ జీఎస్టీ ఉంటుందని తెలిపింది..

రోజుకు 1,000 కంటే తక్కువ, అద్దె ఉన్న హోటళ్లు, అతిథి గృహాలకు జీఎస్టీలేదు

ఈ క్రమంలో  విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.