ప్రెగ్నెన్సీ కోరిక బయటపెట్టిన కియారా

రీసెంట్ గానే కియారా అద్వానీ పెళ్లి చేసుకుంది

సిద్దార్ధ్ మల్హోత్రాను కియారా పెళ్లాడింది 

వీళ్ళ పెళ్లి జరిగి ఆరు నెలలు అవుతోంది

పెళ్లి తర్వాత ఇద్దరూ కెరీర్ పట్ల బిజీ అయ్యారు 

కియారా ప్రెగ్నెంట్‌ అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి 

అయితే నిజంగానే ఆమెకు ప్రెగ్నెంట్ కావాలనే ఆశ ఉందట 

ఈ కోరికను నాలుగేళ్ల కిందటే బయటపెట్టింది కియారా 

ఆ సమయంలో ఫుడ్‌ బాగా తొనొచ్చు అనేదే కారణమట 

ఆడ బిడ్డ, మగ బిడ్డ ఇద్దరిలో ఎవ్వరైనా ఓకే అని చెప్పింది 

ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది కియారా