ముందుగా అనుకున్న టైటిల్ వేరే బ్రో..

 పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా బ్రో 

పవన్‌తో సాయి ధరమ్ తేజ్ కూడా నటించారు

బ్రో పేరుతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దాడి చేస్తోంది 

 ముందుగా ఈ మూవీకి వేరే టైటిల్ అనుకున్నారట

 కాల పురుషుడు అనే టైటిల్ ఫైనల్ చేసుకొని చివరలో డ్రాప్ అయ్యారట 

వినోదయ సీతమ్ అనే తమిళ సినిమా రీమేక్ గా ఈ మూవీ వచ్చింది 

ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు 

 బ్రో చూస్తూ మెగా ఫ్యాన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు

కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ హీరోయిన్లుగా నటించారు

భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు