అయ్యో.. ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్న ఏనుగులు.. 

కొందరు ప్లాస్టిక్ పదార్థాలను ఎక్కడంటే అక్కడే పారేస్తుంటారు. 

అధికారులు, జంతుప్రేమికులు ఎంత మోత్తుకున్న కొందరు మాత్రం పట్టించుకోరు.

మన చుట్టు పక్కల ప్రాంతాలలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఆవులు, గెదెలు తింటుంటాయి. 

అచ్చం ఇలాంటి ఘటన సిల్ గురి అడవుల్లో జరిగింది..

ఏనుగులు అడవిలోని ఆలయంపక్కన ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వార్తల్లోనిలిచింది

గుడిలో వాడిని ప్లాస్టిక్ కవర్లు, అగరవత్తుల కవర్లను అక్కడ పారేస్తుంటారు..

రాత్రిళ్లు ఆ ప్రాంతంలో ఏనుగులు తరచుగా సంచరిస్తుంటాయి..

ఈ క్రమంలో ఏనుగులు ప్లాస్టిక్ కవర్లను తినడం సీసీకెమెరాలో రికార్డైంది.

దీంతో ఈ ఘటనపై స్థానికులు, జంతుప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

వెంటనే తగిన చర్యలు తీసుకొవాలని జంతుప్రేమికులు కోరుతున్నారు..