TS SET-2023: తెలంగాణ సెట్ ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 5
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 29
రూ.1500 లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 4
రూ.2 వేల లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 9
రూ.3 వేల లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 12
దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్: సెప్టెంబర్ 13, 14
హాల్ టికెట్ల డౌన్ లోడ్: అక్టోబర్ 20 నుంచి
పరీక్ష తేదీలు: అక్టోబర్ 28, 29, 30
ఇతర వివరాలకు: http://telanganaset.org/