తెలంగాణలో మరో 1520 ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గుడ్ న్యూస్
1520 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటన
ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ
ఇంటర్మీడియట్ వొకేషనల్ ఉత్తీర్ణత కలిగిన వారు దరఖాస్తుకు అర్హులు
మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి
ఇంకా మిడ్ వైఫరీ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకోవాలి
వయస్సు: 18-44 ఏళ్లు
జులై 25 నుంచి దరఖాస్తులు ప్రారంభం
దరఖాస్తుకు ఆఖరి తేదీ: ఆగస్టు 19