రూ.100
ఖర్చు తగ్గించుకుంటే
రూ.30 లక్షలు
మీవే
మనం ప్రతి రోజు డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం.
మనం ప్రతి రోజు డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం.
ఇందులో అనవసరపు ఖర్చు కూడా ఉండొచ్చు.
ఇందులో అనవసరపు ఖర్చు కూడా ఉండొచ్చు.
రోజుకు రూ. 100 ఖర్చు తగ్గిస్తే.. నెలకు అది రూ. 3 వేలు అవుతుంది.
రోజుకు రూ. 100 ఖర్చు తగ్గిస్తే.. నెలకు అది రూ. 3 వేలు అవుతుంది.
మీరు ఈ మూడు వేలను సిప్ చేస్తూ రావాలి.
మీరు ఈ మూడు వేలను సిప్ చేస్తూ రావాలి.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి.
నెలకు రూ. 3 వేలు చొప్పున మీరు 15 ఏళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి.
నెలకు రూ. 3 వేలు చొప్పున మీరు 15 ఏళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి.
12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మీకు రూ. 15 లక్షలు వస్తాయి.
12 శాతం రాబడి ప్రకారం చూస్తే.. మీకు రూ. 15 లక్షలు వస్తాయి.
మరో ఐదేళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి.
మరో ఐదేళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలి.
అప్పుడు దాదాపు రూ. 30 లక్షలు రావొచ్చు.
అప్పుడు దాదాపు రూ. 30 లక్షలు రావొచ్చు.
ఇది కూడా చదవండి
రైతుల అకౌంట్లలోకి డబ్బులు