రోజూ రూ.53... ఈ మొబైల్ మీదే

ఒప్పో రెనో 10 మొబైల్‌పై ఈఎంఐ ఆఫర్.

8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.32,999.

ఐసీ బ్లూ, సిల్వరీ గ్రే కలర్స్.

రూ.1,585 ఈఎంఐతో ఈ మొబైల్.

6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే.

మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్.

ఆండ్రాయిడ్ 13 + కలర్ ఓఎస్ 13.1.

5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఛార్జింగ్ సపోర్ట్.

64MP ప్రైమరీ + 32MP టెలీఫోటో + 8MP అల్ట్రావైడ్ సెన్సార్స్.

32MP ఫ్రంట్ కెమెరా.