చికెన్ 65 తిన్నారా.. మీకో గుడ్ న్యూస్!

చికెన్ 65 తిన్నారా.. మీకో గుడ్ న్యూస్!

ప్రపంచంలోని టాప్ 10 ఫ్రైడ్ చికెన్ వంటకాల్లో చికెన్ 65 నిలిచింది. ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ లిస్ట్ రిలీజ్ చేసింది.

చికెన్ 65 ఈ లిస్టులో 10లో నిలిచింది. దీన్ని చెన్నై నుంచి వచ్చిన సంప్రదాయ వంటకంగా తెలిపారు.

ఈ లిస్టులో ఇండొనేసియాకి చెందిన అయం గోరెంగ్ టాప్‌లో నిలిచింది.

తైవానీస్ పాప్ కార్న్ చికెన్ రెండో స్థానం దక్కించుకుంది.

దక్షిణ అమెరికా సదరన్ ఫ్రైడ్ చికెన్ థర్డ్ పొజిషన్‌లో నిలిచింది.

చైనా నుంచి క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ నాలుగో స్థానం దక్కించుకుంది.

ఉక్రెయిన్‌ వంటకం చికెన్ కీవ్.. టాప్ 5లో ఉంది.

ఇండొనేసియాకి చెందిన మరో వంటకం అయం పెన్యెట్ 6లో నిలిచింది.

రష్యాకి చెందిన పోఝార్స్కాయా కొట్లెటా టాప్ 7లో ఉంది.

ఆస్ట్రియాకి చెందిన బాఖెండిల్ టాప్ 8లో నిలిచింది.

అమెరికాకి చెందిన హాట్ చికెన్ టాప్ 9 దక్కించుకుంది.