చీరకట్టులో మరింత సొగసుగా కేతిక శర్మ అందాలు.. అదరహో అనాల్సిందే..
టాలీవుడ్లో ఎప్పటికప్పుడు కొత్త భామలు పరిచయమవుతూ ఉంటారు.
అందులో కేతిక శర్మ. గ్లామర్ డాల్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామకు వరుస ఫ్లాపులు పలకరించడంతో బేజారవుతోంది.
రీసెంట్గా విడుదలైన ‘బ్రో’ మూవీపై సక్సెస్ టాక్ వచ్చిన అందుకు తగ్గ కలెక్షన్స్ మాత్రం రావడం లేదు.
ఓ వైపు స్టార్ హీరో సినిమాలో చేసానన్న ఆనందం కేతిక కళ్లలో కనిపిస్తోంది.
కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు
కానీ కొంత మందికి మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు.
ఈ యేడాది ‘రంగరంగ వైభవంగా’ సినిమాతో పలకరించింది.
బ్రో మూవీలో చేసినా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు.
ప్రస్తుతం ఈ భామకు వరుస అవశాశాలు వస్తున్నాయి. .
ఛాన్సుల కోసం అందాల ఆరబోతను నమ్ముకుంది ఈ అమ్మడు.