శ్రావణం ముందు గోల్డ్ రేట్ ఢమాల్

శ్రావణ మాసం ముందు మహిళలకు గుడ్ న్యూస్.

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.

మూడు నెలల క్రితం ఆల్ టైమ్ హై.

ఆల్ టైమ్ హై నుంచి తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్.

ప్రస్తుతం 22 క్యారట్ గోల్డ్ ధర రూ.55,150.

24 క్యారట్ గోల్డ్ ధర రూ.60,160.

ఆల్ టైమ్ హై నుంచి రూ.2,240 పతనం.

ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,500.

రూ.5,200 తగ్గిన వెండి ధర.

అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ధరల పతనం.