మఖానాని ఇలా తినండి.. డయాబెటిస్‌కి చెక్ పెట్టండి

ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ పేషెంట్లు పెరుగుతున్నారు. జాగ్రత్తల పడకపోతే, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

సరైన ఆహారం, సరైన జీవనశైలి లేకపోవడం వల్ల చాలా మంది దీని బారిన పడుతున్నారు.

డయాబెటిక్ బాధితులు కొన్ని ఆహారాలు తినడం మేలు. మఖానా వారు తినదగ్గ సూపర్ ఫుడ్.

దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని వారు ఆహారంలో చేర్చుకోవచ్చు.

మఖానాలో యాంటీ-డయాబెటిక్ గుణాలున్నాయి. ఇది రక్తంలో చక్కెరను పెంచదు.

మఖానా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.
మఖానా శరీరంలో కొలెస్ట్రాల్
స్థాయిలను నియంత్రిస్తుంది.
షుగర్ లెవెల్స్ తరచూ మారుతూ ఉంటే.. ఆహారంలో మఖానాను చేర్చుకోవాలి.

మఖానాలో స్టార్చ్ త్వరగా జీర్ణం కాదు. అందువల్ల షుగర్ లెవెల్స్ వెంటనే పెరగవు.

మఖానాలలోని మెగ్నీషియం, ఆక్సిజన్‌ను సరఫరా చేయడం ద్వారా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.

మఖానాను పొడిగా వేయించి, మెత్తగా రుబ్బుకుని, జొన్న లేదా మిల్లెట్ పిండితో కలిపి రోటీలా తినండి.

మఖానా ఖీర్, చాట్, రైతా రూపంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది.

మఖానా, పప్పు లేదా కూరను మరింత ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది.