పోలీసులకు షాక్ ఇచ్చిన అభ్యర్థులు..ఏంజరిగిందంటే..?

ఉద్యోగాల భర్తీ కోసం రిక్రూట్ మెంట్ బోర్డులు నోటిఫికేషన్ ఇస్తుంటాయి. 

కొన్నిసార్లు అభ్యర్థులు ఫామ్ ను నింపే క్రమంలో పొరపాట్లుచేస్తుంటారు. 

దీంతో ఎగ్జామ్ సమయంలో లేదా రిజల్ట్ వచ్చాక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

బీహార్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం నింపిన దరఖాస్తులు స్వీకరించారు..

కొందరు అభ్యర్థులు ఫామ్ నింపడంలో తప్పులు చేశారు

ఈ జాబ్స్ కు 21000 పోస్టులకు దరఖాస్తులు వచ్చాయి.

దాదాపు 851 మంది పురుష అభ్యర్థులు ఫిమెల్ అని ఫామ్ నింపారు. 

3279 మంది అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫోటొలు, సంతకాలు అప్ డెట్ చేయలేదు

ఈ క్రమంలో ఫామ్ లను పరిశీలించిన అధికారులు షాక్ కు గురయ్యారు. 

వెంటనే ఫామ్ లను అప్ డేట్ చేసి ఆగస్ట్ 10 లోపు మరల సబ్మిట్ చేయాలన్నారు.

సున్నా మార్కులొచ్చిన ఇంజనీర్లు కావచ్చు.. ఎలాగంటే..?