ఈ భారతీయ ఆహార పదార్థాలపై ప్రపంచ దేశాల్లో నిషేధం!

భారతదేశంలో ఇష్టంగా తినే అనేక వంటకాల్ని ప్రపంచం దేశాలు నిషేధించాయి.

భారతీయులమైన మనం రోజూ వీటిలో కొన్నింటిని ఆహారంగా స్వీకరిస్తాము.

భారతీయ నెయ్యిని అమెరికాలో నిషేధించారు.

భారతదేశంలో ఔషధంగా వాడే చ్యవన్‌ప్రాష్‌ను కెనడాలో నిషేధించారు.

సోమాలియాలో ప్రజలు సమోసాలు తినరు. మతం ఆధారంగా నిషేధం ఉంది.

కెచప్ అని పిలిచే మన టమాటా సాస్‌ని ఫ్రాన్స్‌ నిషేధించింది.

సింగపూర్‌లో చూయింగ్ గమ్‌పై నిషేధం ఉంది. అక్కడ నమలడం కచ్చితంగా నిషేధం.

గసగసాల గింజల్ని భారతదేశంలో చాలా వంటలలో ఉపయోగిస్తారు.

ఈ విత్తనాన్ని సింగపూర్, తైవాన్, సౌదీ అరేబియాలో నిషేధించారు.