కస్టమర్లకు భారీ షాకిచ్చిన 5 బ్యాంకులు

బ్యాంకులు కస్టమర్లకు వరుస పెట్టి ఝలక్ ఇస్తున్నాయి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ వస్తున్నాయి.

దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారిపై ప్రభావం పడుతోంది.

యాక్సిస్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

పీఎన్‌బీ ఎఫ్‌డీ రేట్లలో 5 బేసిస్ పాయింట్లు కోత విధించింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను 1 శాతం తగ్గించింది.

ఇండస్ఇండ్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లలో 25 బేసిస్ పాయింట్లు కోత విధించింది.

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లలో 85 బేసిస్ పాయింట్లు కోత వేసింది.

మరిన్ని బ్యాంకులు వీటి దారిలో నడవొచ్చు.