వారంలో ఏడు రోజులు డిఫరెంట్ ఫ్లేవర్లలో చాయ్..
మన దేశంలో టీ కేవలం పానీయం కాదు, అదో రకమైన సెంటిమెంట్.
మన ప్రజలు టీ తాగడానికి ఎంతగానో ఇష్టపడతారు.
ఉదయం లేవగానే కొందరు బెడ్ టీ లేదా చాయ్ లేనిదే మరో పనిముట్టుకోరు.
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో మిస్టర్ చాయ్ పేరుతో ఒక దుకాణం ఉంది..
ఇక్కడ జనాలు చాయ్ కోసం గుంపులుగా కనిపిస్తుంటాయి.
వారానికి ఏడు ఫ్లేవర్లలో చాయ్ ఇక్కడ ఉంటుంది..
ఇక్కడ కప్పు టీ ధర రూ.15 నుంచి రూ.40 వరకు ఉంది.
టీ తాగడానికి లైన్ లో ఉండి తమ వంతు కోసం వేచి ఉంటారు.
అల్లం, మసాలా టీ, ఏలకుల టీ, చాక్లెట్ టీ, రోజ్ టీ,
పాన్ టీ, కుంకుమపువ్వు టీ వంటి రుచులు ఉంటాయి.
ఇది కూడా చదవండి: సీతాఫలం మీద స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు..