ఆనపకాయ వల్ల 11 ఆరోగ్య ప్రయోజనాలు!

ఆనపకాయ వల్ల 11 ఆరోగ్య ప్రయోజనాలు!

సొరకాయలో పోషకాలు ఎక్కువ. నిపుణుల ప్రకారం ఇది చాలా ఆరోగ్యకరం.

ఇందులో 90 శాతానికి పైగా ఉండే నీరు, విష వ్యర్థాల్ని బయటకు పంపి, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

సొరకాయలో విటమిన్లు A, C, B-కాంప్లెక్స్, ఫైబర్ ఉన్నాయి. ఇవి శరీర బరువు తగ్గిస్తాయి.

విటమిన్ C.. జలుబు, జ్వరం వంటి వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.

ఫైబర్ జీర్ణక్రియను పెంచుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది.

ఊపిరితిత్తులు, గొంతులోని కఫాన్ని తగ్గించే గుణాలు ఆనపకాయలో ఉన్నాయి.

సొరకాయలోని యాసిడ్ గుణాలు.. గుండెల్లో మంటను తగ్గిస్తాయి.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.

సొరకాయలోని యాంటీమైక్రోబయల్ గుణాలు.. కడుపులో అల్సర్లను తగ్గిస్తాయి.

ఆనపకాయలోని విటమిన్ బి12, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

సొరకాయ విష వ్యర్థాలతో పోరాడి.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తుంది.