బొద్దింకలతో హడలెత్తిపోతున్నారా..?.. ఇది మీకోసమే
మన ఇళ్లలో కిచెన్ పరిసరాల్లో ఎక్కువగా బొద్దింకలు కన్పిస్తుంటాయి.
కొందరు తిన్న ఫుడ్ ఐటమ్స్ ను సింక్ లో పడేస్తుంటారు..
దీంతో అక్కడ కుప్పలుగా బొద్దింకలు వచ్చిచేరుతాయి
చీకటిగా, మురికి నీళ్లుంటే బొద్దింకలు ఆవాసం చేసుకుంటాయి.
బొద్దింకలు తగ్గాలంటే వెస్ట్ ఫుడ్, కవర్స్ ఇంట్లో పెట్టుకొవద్దు..
ఇంట్లో వెలుతురు చక్కగా పడేలా చూసుకోవాలి..
కిచెన్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటు ఉండాలి
బొద్దింకలు 7 రోజుల కంటే ఎక్కువ నీరులేకుండా ఉంటాయంట..
సిట్రోనెల్లా, లేదా కొన్నిరకాల ఫినైల్స్ ఉపయోగించి కిచెన్ క్లిన్ చేయాలి..
దీని ప్రభావంతో బొద్దింకలు తమ సంఖ్యను పెంచుకోకుండా ఉంటుంది.
ఇది కూడా చదవండి: మాల్ లో బాంబు ఉందంటూ ఫోన్ కాల్..