బనానా పెంపకంపై భారీగా సబ్సిడీ..
బీహార్‌లో అరటి తోటల సాగు రైతులు చాలా కాలంగా చేస్తున్నారు.
అరటి ఉత్పత్తి పరంగా భాగల్పూర్కు ప్రత్యేక స్థానం ఉంది.
ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు హార్టికల్చర్ చేస్తారు.
ఉద్యానవన శాఖ కూడా బెగుసరాయ్‌లో అరటి తోటలకోసం సబ్సిడీ ఇస్తుంది..
1.25 హెక్టార్లలో తొలిసారిగా హార్టికల్చర్ చేయాలని నిర్ణయించింది.
సీఎం ఉద్యాన యోజన కింద 50 హెక్టార్లు కేటాయించారు.
ప్రధాన మంత్రి ఉద్యాన యోజన కింద 74 హెక్టార్లు లక్ష్యంగా నిర్ణయించారు.
రెండు పథకాల్లో బనానాన రైతులకు 75 శాతం వరకు సబ్సిడీ ఇస్తున్నారు
ఉద్యానవన శాఖ నుంచి రూ.62,500 గ్రాంట్ ఇస్తారు.
అదే సమయంలో మొదటి ఏడాది రైతుల ఖాతాలో రూ.46 వేలు పంపిస్తారు.
బొద్దింకలతో హడలెత్తిపోతున్నారా..?.. ఇది మీకోసమే