ఇలా చేస్తే మూడు రోజుల్లోనే అందమైన ముఖం..

ప్రతి ఒక్కరు అందంగా కన్పించాలని కోరుకుంటుంటారు..

జార్ఖండ్ లో హరియాలీ తీజ్‌కి ఇంకా మూడు రోజులు మిగిలి ఉన్నాయి. 

ఈ వేడుకకు ఎక్కువ మంది మహిళలు పాల్గొంటారు. 

మహిళలు అందరిలో తామే స్పెషల్ గా ఉండాలని కోరుకుంటారు..

అయితే కాస్మోలాజిస్ట్ నిపుణులు కొన్ని హోమ్ రిమెడీస్ ఇచ్చారు

ప్రతిరోజు ఎక్కువగా నీరు తాగాలి, ఫెస్ ఫ్రెష్ గా ఉంచుకోవాలి

జిడ్డు చర్మం ఉంటే నిమ్మ, శెనగపిండి, పసుపు కలిపిన పేస్ట్‌ కలపాలి...

3 రోజుల పాటుముఖానికి  5 నిమిషాల పాటు, పెట్టి ముఖం కడిగేయాలి...

స్కిన్ సెన్సిటివ్ గా ఉంటే, బొప్పాయి ఫేస్ ప్యాక్ పెట్టుకొవాలి..