సూపర్ మోడల్‌లా సమంత.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

సమంత గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. 

సమంత ఇటీవల శాకుంతలం అనే చిత్రంతో పలకరించింది. 

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. 

ఇక ఆమె ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషి అనే సినిమా చేస్తోంది. 

ఈ సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదల కానుంది

దీంతో ప్రమోషన్స్‌ను షురూ చేసింది టీమ్.

ఈ సినిమా ప్రమోషనన్స్‌లో భాగంగా సమంత స్టైలీష్ లుక్‌లో అదరగొట్టింది..

ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

ఇక ప్రస్తుతం షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన సమంత..

త్వరలో మయోసైటీస్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లనుందని తెలుస్తోంది..