హైదరాబాద్ లోకల్ టూర్ ప్యాకేజీ

హైదరాబాదీలకు గుడ్ న్యూస్.

ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ లోకల్ టూర్.

హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో ప్యాకేజీ.

ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ.

మొదటి రోజు చార్మినార్, సాలార్‌ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ టూర్.

రెండో రోజు రామోజీ ఫిలిం సిటీ టూర్.

మూడో రోజు బిర్లా మందిర్, గోల్కొండ ఫోర్ట్, కుతుబ్‌షాహీ టూంబ్స్ సందర్శన.

హైదరాబాద్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7790.

ప్యాకేజీలో బస, ‌బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.

Palm Leaf

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్స్.