హైదరాబాద్ టు కేరళ టూర్ ప్యాకేజీ
ఐఆర్సీటీసీ మ్యాజిక్ ఆఫ్ మలబార్ టూర్ ప్యాకేజీ.
2023 డిసెంబర్ 11న టూర్ ప్రారంభం.
ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ.
కన్నూర్, వాయనాడ్, గురువాయుర్ కవర్.
మొదటి రోజు కన్నూర్ టూర్.
రెండో రోజు వాయనాడ్ టూర్.
మూడో రోజు వాయనాడ్ లోకల్ టూర్.
నాలుగో రోజు లేక్, లక్కిడి వ్యూపాయింట్ సందర్శన.
ఐదో రోజు గురువాయుర్ ఆలయ దర్శనం.
ఆరో రోజు కొచ్చి టూర్.
ఐఆర్సీటీసీ కేరళ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.27,100.
Watch this: రోజూ రూ.80 చెల్లిస్తే ఈ ఐఫోన్ మీదే