ఎస్‌బీఐలో అకౌంట్ తెరిస్తే 2 నెలల జీతం ముందే పొందొచ్చు

స్టేట్ బ్యాంక్ శాలరీ అకౌంట్ సర్వీసులు అందిస్తోంది.

ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్. 

అన్‌లిమిటెడ్ ఏటీఎం ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. 

రూ. 40 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పొందొచ్చు. 

ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ రూ.కోటి వరకు వస్తుంది. 

పర్సనల్ లోన్స్ నుంచి ఎడ్యుకేషన్ లోన్స్ వరకు కర్షణీయ వడ్డీ రేట్లు పొందొచ్చు. 

వార్షిక లాకర్ రెంటల్ చార్జీలపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. 

ఆటో స్వీప్ ఆప్షన్ ఉంటుంది. ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా ఫ్రీ. 

2 నెలల వేతనాన్ని ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో పొందొచ్చు.