ఉద్యోగులకు మోదీ శుభవార్త.. ముందుగానే అకౌంట్లలోకి డబ్బులు

ఉద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త అందించింది.

కీలక నిర్ణయం తీసుకుంది. 

పండుగ సీజన్ నేపథ్యంలో అడ్వాన్స్ శాలరీ బెనిఫిట్ తీసుకువచ్చింది. 

దీని వల్ల చాలా మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం ఉండనుంది.

ఉద్యోగులకు ముందుగానే వేతనాలు అకౌంట్లలోకి రానున్నాయి. 

ఈ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. 

కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఈ ప్రయోజనం లభించనుంది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఆఫీస్ మెమరాండమ్ జారీ చేసింది.

ఓనమ్, వినాయక చవితి సందర్బంగా ఉద్యోగులకు ముందుగా వేతనాలు అందనున్నాయి.