కూతురుతో కలిసి ఫోటోలను ఫోజులిచ్చిన శ్రియ..

అందాల తార శ్రియ శరణ్ (Shriya Saran) గురించి పరిచయం అవసరం లేదు. 

 ఒక బిడ్డకు తల్లైన తర్వాత తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. 

దాదాపు ఇరవై యేళ్లుగా తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూనే ఉంది.

అంతేకాదు తల్లైన తర్వాత కూడా తన గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదు.

తాజాగా తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. 

టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్  స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.

2018 సంవత్సరంలో ఆండ్రీ కోస్చీవ్‌‌ని పెళ్ళాడినా సినిమాలకు మాత్రం దూరం కాలేదు.

సోషల్ మీడియాలో వేదికగా మాత్రం అభిమానులతో టచ్‌లో ఉంటూ నెట్టింట మంట పుట్టించే రొమాంటిక్ అప్‌డేట్స్ షేర్ చేస్తోంది.

ఆర్ఆర్ఆర్, దృశ్యం 2 సినిమాలో గతేడాది పలకరించింది. 

ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో అలరిస్తోంది.