ఉదయం లేవగానే ఖర్జూరం తింటే కల్గే లాభాలివే..

ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది..

శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఖర్జూరంలో ఉన్నాయి. 

ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 లుంటాయి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే బరువు తగ్గుతారు. 

నిద్ర నుంచి లేచిన తర్వాత తప్పనిసరిగా ఖర్జూరాన్ని తినాలి.

రోజూ ఖాళీ కడుపుతో ఖర్జూరం తింటే, రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది.

ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.

కడుపు రుగ్మతలతో బాధపడేవారు ఉదయాన్నే ఖర్జూరం తినాలి.

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ, పేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది