ఐఆర్‌సీటీసీ తెలంగాణ టూర్ ప్యాకేజీ

టేస్ట్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ.

ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ.

హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం.

మొదటి రోజు చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శన.

రెండో రోజు బిర్లా మందిర్, గోల్కొండ కోట, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శన.

మూడో రోజు యాదాద్రి, సురేంద్రపురి సందర్శన.

నాలుగో రోజు రామోజీ ఫిలిం సిటీ టూర్.

ఐఆర్‌సీటీసీ తెలంగాణ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.11,410.

ప్యాకేజీలో బస, ‌ఫుడ్, సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్.

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్స్.