చీరలో అప్సరసలా మెరిసిపోతున్న కీర్తి సురేష్..

కీర్తి సురేష్‌.. 'మహానటి' సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ. 

ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది.

 కీర్తి సురేష్‌ ఇటీవల తెలుగులో దసరా అనే సినిమాలో నటించింది. 

ఈ సినిమా మార్చి30న గ్రాండ్‌గా విడుదలై బంపర్ హిట్ అయ్యింది.

 ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో..

 చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్‌లో నటించింది.

ఈ సినిమా ఆగస్టు 11న విడుదలైంది

ఈ సినిమాకు మెహెర్ రమేష్ దర్శకుడు.

తమిళ వేదాళంకు రీమేక్‌గా వచ్చింది..

తమన్నా హీరోయిన్‌.. కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించింది.