ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్..2004 నుంచి ఈ స్గేషన్ యెనెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఉంది

బెల్జియంలోని లీజ్ గిల్లెమిన్స్ రైల్వే స్టేషన్..1842లో నిర్మించబడిన దీనిని తాజాగా రీకనక్ష్రక్షన్ చేశారు. ఇది UFO మాదిరి కనబడుతుంది

అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న గ్రాండ్ సెంట్రల్

మొజాంబిక్ లోని సెంట్రల్ రైల్వే స్టేషన్..మపుటోలో ఉన్న ఈ స్టేషన్ ఆఫ్రికాలోని అత్యంత అందమైన బిల్డంగ్ లలో ఒకటి

గారే డూ ఓరియంటీ,పోర్చుగల్..లిస్బన్ లో 1998లో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ రాత్రిళ్లు అడవిలో ఉన్నట్లుగా కనబడుతుంది

గారే డీ మెట్జ్ విల్లే,ఫ్రాన్స్..1908లో మెట్జ్ సిటీలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ చూడటానికి చర్చిలా ఉంటుంది

కనాజవా స్టేషన్,జపాన్..దీని ప్రవేశద్వారమే ప్రధాన ఆకర్షణ

ఫ్లిండర్స్ స్ట్రీట్ రైల్వే స్టేషన్,మెల్ బోర్న్

నపోలి అఫ్రగోలా,ఇటలీ..ఈ హైస్పీడ్ రైల్వే స్టేషన్ చూడటానికి బయో మెకానికల్ జీవిలా ఉంటుంది

నపోలి అఫ్రగోలా,ఇటలీ..ఈ హైస్పీడ్ రైల్వే స్టేషన్ చూడటానికి బయో మెకానికల్ జీవిలా ఉంటుంది