శివాత్మిక కొంగు చాటు అందాలు

సీనియర్ నటులు జీవిత రాజశేఖర్ డాటర్ శివాత్మిక  

స్టార్ కిడ్‌గా సినీ ఆరంగేట్రం చేసింది

దొరసానిగా తొలి ప్రయత్నమే సక్సెస్ చేసుకుంది

స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకుంది శివాత్మిక  

ఆ దిశగా అడుగులేస్తూ అవకాశాల వేట కొనసాగిస్తోంది 

సోషల్ మీడియాలో కూడా స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది 

ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ వదులుతోంది

తాజాగా కొంగుచాటు అందాలు చూపిస్తూ కవ్వించింది 

 శివాత్మిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు కావొస్తోంది

ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది ఈ స్టార్ కిడ్