సీతాఫలం తినడం వల్ల కల్గే ప్రయోజనాలివే..

ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబరు లో సీతాఫలాలు ఎక్కువగా పండుతాయి

ఈ పండును దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది..

వినాయకచవితి పండుగ రాగానే మనకు సీతాఫలాలు కనిపిస్తాయి. 

సీతాఫలంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి

సీతాఫలాల్లో ఎంతో మేలు చేసే విటమిన్ C ఉంటుంది. 

పొటాషియం, మెగ్నీషియం వంటివి మన గుండెను కాపాడేస్తాయి.

బీపీ ని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది.

ఈ పండ్లలోని విటమిన్ A...మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.