పట్టు పరికిణిలో అరియానా సోయగాల వల

యాంకర్ అరియానా హాట్ షోతో రెచ్చిపోతోంది 

కొంతకాలంగా సోషల్ మీడియాలో హవా నడిపిస్తోంది

 థైస్ షో చేస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది

రోజు రోజుకూ శృతిమించి అందాలు ఆరబోస్తోంది 

నాజూకు అందాలను బొద్దుగా మార్చేసింది 

సోషల్ మీడియాను షేక్ చేయడం పనిగా పెట్టుకుంది అరియానా

 ఆర్జీవీ చేసిన కామెంట్స్ తో ఫేమస్ అయింది అరియానా 

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి రచ్చ చేసింది

 బిగ్ బాస్ బ్యూటీగా జనాల్లో పాపులారిటీ సంపాదించింది 

ప్రస్తుతం వెబ్ సిరీసులు, సినిమా అవకాశాల వేటలో ఉంది అరియానా