అరటిపండ్లు తింటే కలిగే ఈ ప్రయోజనాలు తెలుసా?

అరటిపండ్లు తింటే మలబద్ధకం తగ్గుతుందని చాలా మందికి తెలుసు. 

క్రమం తప్పకుండా అరటిని తింటే మంచి ఫలితాలు వస్తాయి.

దీనితో బనానా ఫ్రిటర్,మసియల్, వడలు, బనానా పొటిమాస్, అరటి బజ్జీలు తయారు చేస్తారు. 

ఇందులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి

దీనిలో.. ప్రోబయోటిక్ ప్రభావం ప్రేగులలో మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

అరటిపండులో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

కండరాల సంకోచించేలా చేసి, రక్తపోటు నియంత్రణలో సహాయపడుతుంది. 

కొన్ని అరటిపండ్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది.