హైదరాబాద్ టు గోవా టూర్

గోవా టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ.

హైదరాబాద్ నుంచి ఫ్లైట్ టూర్ ప్యాకేజీ.

ఇది 3 రాత్రులు, 4 రోజుల టూర్.

అక్టోబర్ 12, నవంబర్ 2, 30 తేదీల్లో టూర్.

మొదటి రోజు హైదరాబాద్ నుంచి ప్రయాణం.

జువారీ రివర్ సందర్శన.

రెండో రోజు సౌత్ గోవా టూర్.

మూడో రోజు నార్త్ గోవా టూర్.

నాలుగో రోజు తిరుగు ప్రయాణం.

ఐఆర్‌సీటీసీ గోవా ప్యాకేజీ ప్రారంభ ధర రూ.21,805.