సగం ధరకే నథింగ్ ఫోన్ 2

నథింగ్ ఫోన్ 2 మొబైల్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్.

Cutout

నథింగ్ ఫోన్ 2 ప్రారంభ ధర రూ.44,999.

మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.41,850 వరకు తగ్గింపు.

మిడ్ రేంజ్ మొబైల్‌కు రూ.20,000 పైనే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్.

సగం ధరకే నథింగ్ ఫోన్ 2 కొనే ఛాన్స్.

Cutout

6.7 అంగుళాల LTPO ఓలెడ్ డిస్‌ప్లే.

స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్.

50MP Sony IMX890 ప్రైమరీ + 50MP అల్ట్రావైడ్ సెన్సార్స్.

32మెగాపిక్సెల్ Sony IMX615 ఫ్రంట్ కెమెరా.

4700ఎంఏహెచ్ బ్యాటరీ, 45వాట్ ఫాస్ట్ ఛార్జింగ్.