బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే  ఏమవుతుంది?

బ్రష్ చేయకుండా కూడా మంచి నీళ్లు తాగితే మేలేనా?

పరగడుపున నీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటి ?

ప్రతి రోజు 8-10 గ్లాసుల నీరు త్రాగాలి

ఉదయం బ్రష్ చేయడానికి ముందు కొందరు నీరు  తాగుతారు.

బ్రష్ చేయడానికి ముందే నీళ్లు తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది.

మలబద్ధకం, మొటిమలు, కడుపు వ్యాధి, అజీర్ణం సమస్యలు రావు.

బ్రష్ చేయకుండా నీళ్ళు తాగితే మన శరీరంలో మురికి మొత్తం తొలగిపోతుంది.

ఉదయాన్నే శరీరాన్ని హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం

ఉదయం పూట  నీరు తాగడం వల్ల అధిక బీపీ, మధుమేహం వంటి వ్యాధులు దరిచేరవు.

పరగడుపున నీళ్లు తాగితే ఊబకాయం సమస్య కూడా ఉండదు.