బరువు తగ్గాలనుకుంటే..ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండండి!

ఊబకాయం నేడు ప్రపంచంలో పెద్ద సమస్య
ఊబకాయం నేడు ప్రపంచంలో పెద్ద సమస్య
దీంతో మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, కంటి జబ్బులు వస్తున్నాయి

బరువు తగ్గాలని కోరుకుంటే, అధిక కార్బోహైడ్రేట్ మరియు కొవ్వు పదార్ధాలను తినొద్దు.

మీ బరువు పెరిగినట్లయితే, పొరపాటున కూడా ఫ్రెంచ్ ఫ్రై ,పొటాటో చిప్స్ తినకండి.

అధిక బరువుతో ఉంటే, పొరపాటున కూడా శీతల పానీయాలు లేదా పండ్ల రసాలను తీసుకోకండి

బ్రెడ్ బరువును మరింతగా పెంచుతుంది.
బ్రెడ్ బరువును మరింతగా పెంచుతుంది.
తెల్ల రొట్టె 40 శాతం ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యాయనంలో తేలింది.

ఆరెంజ్ జ్యూస్ తీసుకోకూడదు. దీంతో ఊబకాయం పెరుగుతుంది.

బీర్ బరువును పెంచుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.